అన్వేషించండి

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

Mouneesha Chowdary: సోషల్ మీడియాలో స్నో అక్కగా వైరల్ అయింది మౌనీషా చౌదరి. ఈసారి బిగ్ బాస్ 10 తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'స్నో అక్క'గా ప్రసిద్ధి చెందిన మౌనీషా బిగ్ బాస్ 10 ప్రబబుల్స్‌లో.
  • హైదరాబాద్ వాసి, అమెరికాలో ఐటీ ఉద్యోగి, మోడల్, కంటెంట్ క్రియేటర్.
  • న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్, మిస్ ఉటాగా నిలిచారు.
  • బిగ్ బాస్ ఆహ్వానిస్తే వెళ్తానని మౌనీషా సంకేతం ఇచ్చారు.

Mouneesha Chowdary: సోషల్ మీడియాలో 'స్నో అక్క' గా పాపులర్ అయిన మౌనీషా చౌదరి.. పేరు ఈసారి బిగ్ బాస్ 10 తెలుగు ప్రొబబుల్స్ లిస్ట్‌లో వినిపిస్తుంది. ఆమె రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

రియల్ లైఫ్  

మౌనీషా చౌదరి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. పెళ్లి తర్వాత అమెరికాలోని ఉటా ప్రాంతంలో స్థిరపడింది. ఈమె ఐటీ జాబ్ చేస్తూ.. మోడలింగ్, యాక్టింగ్, బిజినెస్, కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తుంది. 

కెరీర్  

దాదాపు 8 ఏళ్లకు పైగా అమెరికన్ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేసింది మౌనీషా. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయడమే కాకుండా, విదేశాల్లో బిల్‌బోర్డ్స్‌పై కూడా కనిపించింది. 2016లో 'మిస్ ఉటా' కిరీటాన్ని గెలుచుకుంది. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో ఎదురైన హరాస్‌మెంట్స్, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు, బాడీ షేమింగ్ సవాళ్లపై బహిరంగంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది.

Also Read:  మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు

సోషల్ మీడియా  

అమెరికాలోని మంచు కురిసే వీధుల్లో ఉంటూ తనదైన హ్యూమర్‌తో రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది మౌనీషా. డల్లాస్‌పురం యూత్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి అభిమానుల నుండి 'స్నో అక్క' అనే పేరు సంపాదించుకుంది. క్యాన్సర్ అవగాహన, మానసిక ఆరోగ్యం, ప్రసవానంతర సవాళ్లపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తుంటుంది మౌనీషా.

Also Read: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి

ఆసక్తికర విషయాలు  

మౌనీషాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, అలాగే నటి శ్రీలీలతో ఉన్న పోలికల గురించి సరదాగా మాట్లాడుతుంటుంది. ఆన్‌లైన్ ట్రోల్స్, నెగెటివిటీని ఏమాత్రం లెక్కచేయకుండా స్ట్రెయిట్‌ఫార్వర్డ్‌గా సమాధానాలు చెప్పడం ఈమె స్పెషల్.

బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ వివరాలు  

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో తన బిగ్ బాస్ తెలుగు ఎంట్రీపై హింట్ ఇచ్చింది మౌనీషా. బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తే హౌస్‌లోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నానని స్పష్టం చేయడంతో, ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమె బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు

Frequently Asked Questions

మౌనీషా చౌదరి ఎవరు?

మౌనీషా చౌదరి సోషల్ మీడియాలో 'స్నో అక్క' గా ప్రసిద్ధి చెందారు. ఆమె బిగ్ బాస్ 10 తెలుగు ప్రొబబుల్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఆమె ఐటీ ఉద్యోగి, మోడల్, నటి, వ్యాపారవేత్త మరియు కంటెంట్ క్రియేటర్.

మౌనీషా చౌదరికి 'స్నో అక్క' అనే పేరు ఎలా వచ్చింది?

అమెరికాలోని మంచు కురిసే వీధుల్లో ఉంటూ తనదైన హాస్యం నిండిన రీల్స్ చేయడం ద్వారా ఆమె సోషల్ మీడియాలో 'స్నో అక్క'గా పాపులర్ అయ్యారు.

మౌనీషా చౌదరి కెరీర్‌లో సాధించిన విజయాలు ఏమిటి?

ఆమె దాదాపు 8 ఏళ్లకు పైగా అమెరికన్ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేశారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయడమే కాకుండా, 2016లో 'మిస్ ఉటా' కిరీటాన్ని గెలుచుకున్నారు.

మౌనీషా చౌదరి సామాజిక అవగాహన కోసం ఏ అంశాలపై ప్రచారం చేస్తుంది?

ఆమె క్యాన్సర్ అవగాహన, మానసిక ఆరోగ్యం మరియు ప్రసవానంతర సవాళ్లపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తుంటారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget