అన్వేషించండి
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Sunita Williams smiles after Reached Earth | సునీతా విలియమ్స్ టీం ఎట్టకేలకు భూమీ మీదకు తిరిగొచ్చింది. నాసా, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థతో పాటు పలు దేశాలు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
1/7

9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు వచ్చారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ లతో పాటు నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ లు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యారు.
2/7

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 8.15 గంటలకు వ్యోమగాముల మిషన్ ప్రారంభమైంది. రెండు గంటల అనంతరం అన్ డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు ఉదయం 10.15 గంటల ప్రాంతంలో నలుగురు వ్యోమగాములు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో భూమికి బయలుదేరారు.
Published at : 19 Mar 2025 07:40 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















