అన్వేషించండి
Affordable International Trips for Indians : ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలు ఇవే.. ఇండియన్స్‌కు వారం రోజులకు అయ్యే ఖర్చు ఇదే
Foreign Trips Under 20K–70K : భారతీయ యాత్రికులకు చౌకైన గమ్యస్థానంగా మారింది వియాత్నం. అక్కడికి వెళ్తే.. వారానికి ఎంత ఖర్చు అవుతుందో.. పూర్తి డిటైల్స్‌తో చూసేద్దాం.
తక్కువ ఖర్చులో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇవి బెస్ట్
1/6

వియత్నాం ప్రస్తుతం భారతీయ యాత్రికులకు ఇష్టమైన బడ్జెట్ ఫ్రెండ్లీ గమ్యస్థానంగా మారింది. ఇక్కడ భారతీయ రూపాయి చాలా బలంగా ఉంది. మనం వియాత్నం వెళ్లేప్పుడు 5,000 తీసుకెళ్తే అక్కడ 15 లక్షల డాంగ్‌లకు సమానం. అంతేకాకుండా.. మీరు ఇక్కడ ఒక రోజు ట్రిప్‌ను సులభంగా ఆనందించవచ్చు. ఒక వారం పాటు వియత్నాంలో ఎంజాయ్ చేయాలనుకుంటే 45,000 నుంచి 70,000 రూపాయలు సరిపోతాయి.
2/6

అదే సమయంలో నేపాల్ కూడా భారతీయ యాత్రికులకు సులభమైన, చవకైన ఎంపికగా మారింది. ఇక్కడకు వెళ్లడానికి భారతీయులకు పాస్పోర్ట్ లేదా వీసా అవసరం లేదు. భారతీయులకు నేపాల్‌లో ఒక వారపు పర్యటనకు అయ్యే మొత్తం ఖర్చు దాదాపు 20 నుంచి 30 వేల వరకు ఉంటుంది.
Published at : 10 Dec 2025 12:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















