అన్వేషించండి
Christmas 2025 : ఈ దేశాలలో క్రిస్మస్ జరుపుకుంటే అరెస్ట్ అవుతారట.. క్రిస్మస్ చెట్టు పెట్టినా శిక్షే, కారణాలు ఇవే
Christmas Celebrations Banned : క్రిస్మస్ కొన్ని దేశాలు పెద్ద మొత్తంలో సెలబ్రేట్ చేసుకుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం ఇది నిషేదం. అక్కడ క్రిస్మస్ జరుపుకుంటే జైలు శిక్ష పడతాయట. ఎందుకంటే
క్రిస్మస్ వేడుకలు చేసుకుంటే జైలు శిక్ష తప్పదట
1/6

బ్రూనైలో క్రిస్మస్ జరుపుకోవడంపై అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ చెట్లు, అలంకరణలు లేదా పండుగ దుస్తులు వంటి బహిరంగ ప్రదర్శనలపై నిషేధం ఉంది. ఎవరైనా నియమం ఉల్లంఘిస్తే.. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చు.
2/6

ఉత్తర కొరియాలో క్రిస్మస్ పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఇక్కడ అన్ని మతపరమైన కార్యకలాపాలు నిషేధించారు. క్రైస్తవ మతానికి సంబంధించిన ఏ రకమైన వేడుకలు, ప్రార్థనలు లేదా సమావేశాలు నిర్వహించినా అరెస్టు చేస్తారు. జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా మతపరమైన చిహ్నాలను కలిగి ఉండటం కూడా ఇక్కడ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
Published at : 23 Dec 2025 06:11 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















