అన్వేషించండి
Tips to Store Coriander : కొత్తిమీర పాడవకుండా ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Fresh Coriander : కొత్తిమీరను వంటలకోసం ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటి ఈ కొత్తిమీరను ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి (Image Source : Envato)
1/10

మీకు కొత్తిమీర ఇష్టమా? అయితే దానిని స్టోర్ చేయడం మీకు పెద్ద టాస్క్‌గా మారిందా? అయితే మీరు ఈ సింపుల్ హ్యాక్స్ గురించి తెలుసుకోవాలి.
2/10

కొత్తిమీర బయటఉంచితే త్వరగా పాడవుతుంది. ఫ్రిడ్జ్‌లో సరిగ్గా స్టోర్ చేయకుండా పాడైపోతుంది. అలాంటివారు కొన్ని టిప్స్ ఫాలో అయితే కొత్తిమీరను తాజాగా ఉంచుకోవచ్చు.
Published at : 11 Feb 2025 03:25 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















