అన్వేషించండి

ఫస్ట్ సినిమా ఫ్లాప్... ఇప్పుడు నిమిషానికి కోటి రెమ్యూనరేషన్... క్రికెటర్‌తో డేటింగ్ రూమర్స్... ఈ అందాల భామ ఎవరో తెలుసా?

Actress : అందం ఉన్నా తెలివి లేకపోతే బ్యూటీ విత్ నో బ్రెయిన్ అంటారు. ఇలాంటి లేబుల్ ను సొంతం చేసుకున్న ఓ హీరోయిన్ స్టార్ క్రికెటర్ తో రిలేషన్, రెమ్యూనరేషన్, వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త నటీనటులు అడుగు పెడుతున్నారు. కానీ అందులో స్టార్ స్టేటస్ చేరగలిగే వాళ్ళు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రోజు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో భాగమైన హీరోయిన్, 'బ్యూటీ విత్ నో బ్రెయిన్' అనే ట్యాగ్ సంపాదించుకున్న మాజీ బ్యూటీ క్వీన్, క్రికెటర్‌తో డేటింగ్ వార్తలు, వరస వివాదాలతో వార్తల్లో నిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా? ఈ హీరోయిన్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేనప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం నిమిషానికి కోటి తీసుకుంటుంది. మరి ఇప్పటికైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? 

ఫస్ట్ మూవీనే సూపర్ ఫ్లాఫ్ 
బ్యూటీ విత్ బ్రెయిన్ అనే లేబుల్ ను కొద్దిమంది మాత్రమే సొంతం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ మాత్రం వింతగా బ్యూటీ విత్ నో బ్రెయిన్ అనే టాగ్ (Beauty Without Brain)ను సంపాదించింది. ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా... ఈ బ్యూటీ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడడం అంటే ప్రపంచం తలకిందులైనట్టే. ఆమె ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు.

ఊర్వశి రౌతేలా సినిమా రంగంలోకి రాకముందు ఎన్నో అందాల పోటీలలో గెలిచింది. పైగా పలు అందాల పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం కూడా వహించింది. 2013లో ఊర్వశి రౌతేలా సన్ని డియోల్ సరసన 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ టైంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ మూవీనే సూపర్ ప్లాఫ్ అయ్యింది. ఇక ఆ తర్వాత అడప దడపా సినిమాలు చేసినప్పటికీ ఊర్వశి రోజుల కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. ఇప్పటిదాకా ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు. అయితే ఇలా డిజాస్టర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమెకున్న ప్రేక్షకాదరణ అంతా కాదు.

Also Read: ఆరడుగుల ఎత్తున్నా ఛాన్సుల్లేవ్... పెళ్లైనా సంతోషం లేదు... భర్త మీద కేసు పెట్టిన మాజీ మిస్ వరల్డ్ ఎవరో తెలుసా?

నిమిషానికి కోటి... ఫాలోయింగ్ అలాంటిది మరి !
ఊర్వశి రౌతేలాకి సోషల్ మీడియాలో ఏకంగా 73 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఊర్వశీ వరుసగా ఐటెం సాంగ్స్ లో నటిస్తోంది. తాజాగా 'డాకు మహారాజ్' మూవీలో 'దబిడి దిబిడి' సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె కేవలం 3 నిమిషాల పాటకు 3 కోట్లు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. అందంతో పాటు ఈ బ్యూటీకి అనవసరమైన వివాదాలు కూడా ఎక్కువే. ఇదిలా ఉండగా మరోవైపు ఊర్వశి భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తో రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటిదాకా పంత్ స్పందించలేదు. కానీ ఊర్వశి సోషల్ మీడియా పోస్టులలో అతని గురించి ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, డైమండ్ వాచ్ గురించి మాట్లాడి, వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే.

Also Read'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget