అన్వేషించండి
Black Coffee : కాలేయ సమస్యలను దూరం చేసే బ్లాక్ కాఫీ.. రోజుకు రెండు కప్పులు తాగితే ఎన్ని ప్రయోజనాలో
Surprising Benefits with Black Coffee : బ్లాక్ కాఫీని సరైన మోతాదులో తీసుకుంటే లివర్ సమస్యలను దూరం చేసుకోవచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. కాలేయ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అట.
బ్లాక్ కాఫీతో లివర్ సమస్యలు దూరం(Image Source : Freepik)
1/6

జాన్స్ హాప్కిన్ నివేదిక ప్రకారం.. రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందట. అంతేకాకుండా మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు తగ్గుతాయట. (Image Source : Freepik)
2/6

బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వాపు, నష్టాన్ని తగ్గించి.. లివర్ని రక్షించడంలో హెల్ప్ చేస్తుందట. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని 71 శాతం తగ్గిస్తుందట.(Image Source : Freepik)
Published at : 14 Feb 2025 05:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















