అన్వేషించండి

Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?

Iran Sejjil Missile: ఇరాన్ తన డాన్సింగ్ మిస్సైల్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా మాయ చేస్తుంది.

Iran Dancing Missile in War: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన  సెజ్జిల్  (Sejjil) బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్షిపణిని డ్యాన్సింగ్ మిస్సైల్  అని పిలవడం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన  యుద్ధంలో, ఇరాన్ మొదటిసారిగా ఈ అత్యాధునిక ఆయుధాన్ని ఇజ్రాయెల్ , అమెరికా స్థావరాల లక్ష్యంగా ప్రయోగించినట్లు తెలుస్తోంది.

డ్యాన్సింగ్ మిస్సైల్ అని ఎందుకు అంటారు? 

సాధారణ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఒక నిర్దిష్టమైన మార్గంలో  ప్రయాణిస్తాయి, దీనివల్ల శత్రు దేశాల రాడార్లు వాటిని సులభంగా గుర్తించి అడ్డుకోగలవు. కానీ  సెజ్జిల్  క్షిపణి అలా కాదు. ఇది గాలిలో ప్రయాణించేటప్పుడు తన దిశను మార్చుకుంటూ, జిగ్‌జాగ్ పద్ధతిలో కదులుతూ శత్రువుల రాడార్లను ముప్పు తిప్పలు పెడుతుంది. గాలిలో ఇది చేసే విన్యాసాల కారణంగానే దీనికి  డ్యాన్సింగ్ మిస్సైల్  అనే పేరు వచ్చింది. దీనివల్ల ఇజ్రాయెల్‌కు చెందిన  ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలు కూడా దీనిని అడ్డుకోవడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.

 వేగం,  పరిధి  ఎంత అంటే?                             

సెజ్జిల్ క్షిపణి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంటే ఇరాన్ నుంచి ప్రయోగిస్తే ఇజ్రాయెల్‌లోని ఏ మూలనైనా ఇది తాకగలదు. ఇది ఘన ఇంధనం  తో పనిచేస్తుంది, దీనివల్ల దీనిని చాలా తక్కువ సమయంలో, అంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఈ క్షిపణి వాతావరణం వెలుపల గంటకు దాదాపు  19,500 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణించగలదు. ఇరాన్‌లోని నతన్జ్ నుంచి ప్రయోగిస్తే కేవలం 7 నిమిషాల్లోనే ఇది టెల్ అవీవ్ చేరుకోగలదు.

విధ్వంస శక్తి

సుమారు 18 మీటర్ల పొడవు, 23,600 కిలోల బరువు ఉండే ఈ క్షిపణి 700 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి రాకతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. అమెరికా తన రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసినప్పటికీ, ఈ  డ్యాన్సింగ్ మిస్సైల్  అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ క్షిపణులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తే, అది ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.                         

    

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget