గుడ్లు ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలతో ఉండే ఆరోగ్యకర ఆహారం

Published by: Raja Sekhar Allu

విటమిన్ D ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

Published by: Raja Sekhar Allu

గుడ్లలో 'కోలిన్' ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును పెంచుతుంది

Published by: Raja Sekhar Allu

మార్కెట్లో లభించే గుడ్లు అన్ ఫెర్టిలైజ్డ్గా ఉంటాయి, వాటిలో జీవం ఉండదు. అందుకే శాకాహారంగా భావిస్తారు.

Published by: Raja Sekhar Allu

మాంసం తినకుండా గుడ్లు మాత్తిరే నేవారికి 'ఎగ్గటేరియన్' అని పిలుస్తారు.

Published by: Raja Sekhar Allu

గుడ్డులోని పచ్చసొనలో 'లూటిన్' ఉంటుంది, ఇది కళ్ళను రక్షిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఉదయం గుడ్లు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

Published by: Raja Sekhar Allu

సామాజిక మతపరమైన కోణంలో గుడ్లు మాంసాహారంగా చూస్తారు.

Published by: Raja Sekhar Allu

గుడ్లు కోడి నుంచి వస్తాయి కాబట్టి మాంసాహారంగా గట్టిగా నమ్ముతారు.

Published by: Raja Sekhar Allu

శాకాహారమా..మాంసాహారమా అన్నది ఎవరు ఏది నమ్మిదే అదే అన్నట్లుగా ముద్రపడిపోయింది.

Published by: Raja Sekhar Allu