అన్వేషించండి
Haircare Secrets : హెయిర్ కేర్ సీక్రెట్స్.. జుట్టు రాలడాన్ని తగ్గించి, గ్రోత్‌కు హెల్ప్ చేస్తాయి
Secrets to Reducing Hair Fall : జుట్టు హెల్తీగాఉండాలని అనుకుంటున్నారా? అయితే సింపుల్, రొటీన్ టిప్స్‌తో జుట్టు రాలకుండా స్ట్రాంగ్‌గా మార్చుకోవచ్చు. ఫాలో అవ్వాల్సిన టిప్స్ చూసేద్దాం.

జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించే టిప్స్ (Image Source : Freepik, Envato)
1/6

హెన్నాను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. పెరుగుదలను ప్రోత్సాహించడమే కాకుండా.. పొడిబారడాన్ని తగ్గించి మాయిశ్చరైజ్ చేస్తుంది. స్కాల్ప్ హెల్త్‌కి మంచిది. (Image Source : Freepik, Envato)
2/6

కొబ్బరినూనె జుట్టు పోషణ అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. జుట్టుకి మంచి మెరుపును అందిచడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. జుట్టు పెరుగుదల బాగుంటుంది. (Image Source : Freepik, Envato)
3/6

రైస్ వాటర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. జుట్టును స్ట్రాంగ్‌గా చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. హెల్తీ హెయిర్ కోసం దీనిని రెగ్యులర్‌గా ఉపయోగించవచ్చు. (Image Source : Freepik, Envato)
4/6

ఆముదాన్ని పూర్వాకాలం నుంచి హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగిస్తారు. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జుట్టును బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. (Image Source : Freepik, Envato)
5/6

ఆలివ్ ఆయిల్ కూడా తలకు మంచి పోషణను అందిస్తుంది. జుట్టుకు తేమను అందించి.. డ్రైనెస్‌ను దూరం చేస్తుంది. చుండ్రును తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. హెయిర్ కేర్ రొటీన్లో దీనిని కచ్చితంగా యాడ్ చేసుకోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. (Image Source : Freepik, Envato)
6/6

అవకాడోను హెయిర్ మాస్క్‌గా అప్లై చేస్తే జుట్టుకు మంచి షైన్ అందుతుంది. అంతేకాకుండా జుట్టు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. కుదుళ్ల నుంచి హెయిర్‌కు మంచి పోషణ అందించి.. స్ప్లిట్ ఎండ్స్‌ని కూడా నివారిస్తుంది. (Image Source : Freepik, Envato)
Published at : 16 Feb 2025 11:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion