అన్వేషించండి
Samantha Ruth Prabhu : సీ బ్లూ శారీలో సమంత స్టన్నింగ్ లుక్స్.. లైఫ్‌ని మార్చేసిన అలవాటును షేర్ చేసుకున్న హీరోయిన్
Samantha Ruth Prabhu Life Changing Secrets : సమంత సీ బ్లూ శారీలో అందంగా ముస్తాబైంది. ఓ ఈవెంట్ కోసం రెడీ అయిన సమంత తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంది.

సమంతా స్టన్నింగ్ లుక్స్ (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
1/6

సమంత పేస్టెల్ కలర్ శారీలో అందంగా ముస్తాబైంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో, చౌకర్ పెట్టుకుని.. సింపుల్ హెయిర్ స్టైల్ లుక్‌లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
2/6

సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్‌కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
3/6

ఈ నేపథ్యంలోనే రీసెంట్గా తన లైఫ్‌స్టైల్‌ని మార్చేసిన ఓ అలవాటు గురించి షేర్ చేసుకుంది. ఇది దీని మీరు ట్రై చేయవచ్చంటూ ఫ్యాన్స్‌కి సూచించింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
4/6

I’ve been practicing this little ritual for the past two years, and it’s what’s got me through some of my toughest moments. It’s simple but powerful: taking a moment to appreciate where I’ve been, where I am, and what lies ahead. I know it sounds squishy but it really isn’t and there’s enough data to prove that it helps. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
5/6

If writing comes naturally to you, jot down three things you’re grateful for today — they don’t have to be big, just honest. But if writing feels hard or forced, that’s okay too. Try saying it in your head or sharing it with someone you trust. Sometimes, just sitting with a quiet "thank you” in your heart is also enough. జర్నల్ రాయడం నేర్చుకున్నట్లు ఇన్ స్టాలో రాసుకొచ్చింది. రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
6/6

This small practice might feel subtle and simple at first, but it has the power to change the way you see everything. Give it a try — it’s been a game-changer for me. 🤍 ఈ సింపుల్ అలవాటు వల్ల లైఫ్ చాలా మారిందంటూ చెప్పుకొచ్చింది సమంతా. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
Published at : 27 Jan 2025 12:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion