అన్వేషించండి

Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?

Crime News: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక సమాచారం వెల్లడించారు. ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో రేషన్ గాయాలు ఉన్నట్లుగా తేలిందన్నారు.

Pastor Praveen case update: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేదిలేదని పోలీసులుప్రకటించారు.  పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ తాజా సమాచారం ఇచ్చారు.  పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చౌటుప్పల్ టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల.. విజయవాడలో 3 నుంచి 4 గంటల పాటు ఉనట్లుగా గుర్తించారు. విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరిని కలిశారు? ఏం చేశారు? అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఐజీ అశోక్ కుమార్ వివరించారు. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు చేరుకున్నట్లు  సీసీ ఫుటేజీ లభించిందన్నారు. 
 
ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది.  రేషస్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం లో వెల్లడించారన్నారు.  ఇది కేసు అప్ డేట్ మాత్రమే ..  ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదన్నారు.  విజయవాడ సమీపంలోని పొట్టిపాడు నుంచి ..బైక్ బ్లింకర్  వేసుకుంటూ  పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించారు.  పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి 13 సీసీ ఫుటేజ్ లు విడుదల చేశారు. మరో వైపు పాస్టర్ ప్రవీణ్‌ ది ముమ్మాటికీ హత్యే అని తన వద్ద ఆధారాలు ఉన్నాయని మాజీ ఎంపీ  జీ వీ హర్షకుమార్ అంటున్నారు.  దీంతో ఇందుకు సంబంధించి హర్షకుమార్ సాక్ష్యాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.  ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు దర్యాప్తు అధికారికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు అందించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, రాజానగరం పోలీస్ట్ స్టేషన్ పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసులను జీవీ హర్షకుమార్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.  
 
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్విట్ చేయటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.  పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారని.. ఇది బాధ్యతారహిత్యం కాదా..అని ప్రశ్నించారు.  క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తున్నాయి.  రాజమండ్రిలో జరిగిన  ఫార్మసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించిందన్నారు.  బొల్లినేని కిమ్స్ ఎంజిఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్ గా ఉందని..  అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.  ఈ వ్యవహారంలో  ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది
 అమ్మాయి ఏ ఇంజక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు మూడో రోజున తెలిపారని..  తన అవయవాలు దానం చేయాలని,  తాను మళ్ళీ పుట్టాలనుకోవడం లేదని సూసైడ్ నోట్ లో బాధితురాలు రాసిందన్నారు.  

సూసైడ్ నోట్ దొరికిన తర్వాతే దీపక్  అనే వ్యక్తి కనిపించడంలేదని  దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి,  అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడన్నారు.  అధికార పార్టీకి చెందినవారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది . ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదు ‌... బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.   రాజమండ్రి లో వరుసగా దారుణమైన ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి... ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.  

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget