Telugu TV Movies Today: రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
Sunday TV Movies List: థియేటర్లలోకి, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..

Telugu TV Movies Today (16.2.2025) - Sunday TV Movies: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దాని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసేది టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గురువాయూర్ అంబలనాడయిల్’ (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘BB ఉత్సవం 2025’ (ఈవెంట్)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డాడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డార్లింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భీష్మ’
సాయంత్రం 6 గంటలకు- ‘వేట్టయాన్ ది హంటర్’ (ప్రీమియర్)
రాత్రి 9.30 గంటలకు- ‘చిత్రలహరి’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇంద్ర’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మా నాన్న సూపర్ హీరో’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సరిగమప 2025’ (షో)
రాత్రి 9.00 గంటలకు- ది లూప్ (ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’
ఉదయం 9 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’ (రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన డైరెక్టర్ తేజ చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భీమా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోలీసోడు’
సాయంత్రం 6 గంటలకు- ‘మంగళవారం’
రాత్రి 9 గంటలకు- ‘స్కంద ది వారియర్’
Also Read: రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి 'క్లీంకార'ను చూశారా?... దాచాలని ట్రై చేసినా ఫేస్ రివీల్ అయ్యిందిగా
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘విక్రమసింహ’
ఉదయం 8 గంటలకు- ‘హలో బ్రదర్’
ఉదయం 11 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రక్త సంబంధం’
సాయంత్రం 5 గంటలకు- ‘యముడు’
రాత్రి 8 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’
రాత్రి 11 గంటలకు- ‘హలో బ్రదర్’ (కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో వచ్చిన ఇవివి సినిమా)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పున్నమి నాగు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘7బైజి బృందావన కాలనీ’
ఉదయం 10 గంటలకు- ‘ఆరు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రేమ కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘సెల్యూట్’
సాయంత్రం 7 గంటలకు- ‘అమ్మమ్మగారిల్లు’
రాత్రి 10 గంటలకు- ‘నిరీక్షణ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆడుతూ పాడుతూ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ముద్దుల మొగుడు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘రెండు రెళ్ల ఆరు’
రాత్రి 10.30 గంటలకు- ‘పిల్ల నచ్చింది’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ముద్దుల కొడుకు’
ఉదయం 10 గంటలకు- ‘ఎదురీత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగ మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మీ శ్రేయోభిలాషి’
సాయంత్రం 7 గంటలకు- ‘అక్క మొగుడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కార్తీకేయ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చినబాబు’
సాయంత్రం 6 గంటలకు- ‘అరవింద సమేత’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’
Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

