అన్వేషించండి
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
Actress Ashika Ranganath Photos: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న 'విశ్వంభర' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది ఆషికా రంగనాథ్.
చీరలో ఆషిక రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashika_rangnath / Instagram)
1/5

Chiranjeevi's Vishwambhara actress Ashika Ranganath photos: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఇందులో త్రిష ఒక హీరోయిన్ అయితే ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. (Image Courtesy: ashika_rangnath / Instagram)
2/5

'విశ్వంభర' సినిమా మీద ఆషిక రంగనాథ్ తన ఆశలు అన్ని పెట్టుకుంది. దీంతో తనకు తెలుగులో భారీ విజయం రావడం ఖాయమని ఆవిడ నమ్ముతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ తన శారీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: ashika_rangnath / Instagram)
Published at : 08 Mar 2025 11:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















