అన్వేషించండి

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

 ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ. ఈరోజు వరకూ ఈ దేశవాళీ క్రికెటర్ల గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. కానీ అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఈ ఇద్దరి పేర్లు చదివి నోరు వెళ్లబెట్టింది. దీనికి రీజన్ ఈ ఇద్దరు ఆటగాళ్లపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అక్షరాలా 28కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ మాత్రమే ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై చెన్నై చెరో 14 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వేలంలో దక్కించుకోవటంతో 19ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం దక్కించుకున్న తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ఈ ఇద్దరూ రికార్డు నెలకొల్పారు. ఫలితంగా ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అని ఇప్పుడంతా ఇంటర్నెట్ లో వెతికేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథీకి  చెందిన ఆల్ రౌండ్ ప్రశాంత్ రామేంద్ర వీర్ వయస్సు 20 సంవత్సరాలు. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్ లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ వీర్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో 12 మ్యాచుల్లో 167 స్ట్రైక్ రేట్ తో 112 పరుగులు చేశాడు. తొమ్మిది మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా వదిలివెళ్లిన ప్లేస్ ను భర్తీ చేయాలని ఆలోచనల్లో ఉన్న సీఎస్కే ఈ కుర్రాడిపై నమ్మకం పెట్టుకుంది.

మరో కుర్రాడు కార్తీక్ శర్మది రాజస్థాన్. వికెట్ కీపర్ లోయర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మ వయస్సు 19 సంవత్సరాలు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో హిట్టర్ గా పేరుతెచ్చుకున్న కార్తీక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ స్టేజ్ లో ఐదు మ్యాచుల్లో 160 స్ట్రైక్ రేట్ తో 133 పరుగులు చేశాడు. 12 టీ20 మ్యాచులు తన కెరీర్ లో ఆడిన కార్తీక్ శర్మ స్టైక్ రేట్ 160కి తగ్గకపోవటంతో సీఎస్కే దృష్టి ఈ యంగ్ స్టర్ పై పడింది. MSD తరహాలో వికెట్ కీపర్ ఇంకా భారీ హిట్టింగ్ క్యాపబులిటీ ఉన్న ఈ ప్లేయర్ ను గ్రూమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఏకంగా 14కోట్ల 20 లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget