అన్వేషించండి

Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో

Viral Bride: రెండు గంటల్లో పెళ్లి జరుగుతూంటే పెళ్లి కూతురు ఏం చేస్తుంది. పెళ్లి మండపంలో ఉంటుంది. కానీ ఈ పెళ్లి కూతురు ఎక్స్ ను కలవడానికి వెళ్లింది. ముద్దు కూడా పెట్టి వచ్చింది.

Bride kisses ex boyfriend just 2 hours before wedding :  సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పూర్తి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక యువతి   తన మాజీ ప్రియుడిని పెళ్లికి కేవలం 2 గంటల ముందు కలుస్తుంది. ఇద్దరూ హత్తుకుని, భావోద్వేగంతో మాట్లాడుకుంటారు.  ఆమె అతని నుదురు మీద ముద్దు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడువైరల్ అయింది. 

 వీడియోలో ఏం జరిగింది?
 ఇన్‌స్టాగ్రామ్  డిసెంబర్ 13న పోస్ట్ చేసిన ఈ వీడియోలో వధువు పేరు శ్రేయ అని చెబుతుంది.  ఆమె స్నేహితురాలు కారు డ్రైవ్ చేస్తూ "వైశ్నవ్ కెమిస్ట్" అనే ప్లేస్‌కు తీసుకెళ్తుంది. వధువు కారు నుంచి దిగి మాజీ ప్రేయసుడిని కలుస్తుంది. ఇద్దరూ దూరంగా నిల్చుని మాట్లాడుకుంటారు, హగ్ చేసుకుంటారు.  తిరిగి కారులోకి వచ్చిన వధువు కన్నీళ్లతో ఉంటుంది. స్నేహితురాలు  ఇప్పుడైనా నీ నిర్ణయం  మార్చుకుంటావా? అని అడిగితే, ఆమె  కారు స్టార్ట్ చే  వాయిస్‌ఓవర్‌లో ఆమె పెళ్లి తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే జరుగుతోందని చెబుతారు.   

ఈ వీడియోపై అందరూ రకరకాలుగా స్పందించారు. చాలా మంది అమ్మాయికు మద్దతుగా.. వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.  

 అయితే ఇలా తన ఎక్స్ ను కలిసేదుకు వెళ్లే యువతి వీడియో తీయిచుకోరని.. ఇది సోషల్మీడియాలో వైరల్ అయ్యేందుకు చేసిన వీడియోగా ఎక్కువ మందిభావిస్తున్నారు.  ఇది పూర్తిగా స్క్రిప్టెడ్! డ్రామాటిక్ యాంగిల్స్, వాయిస్‌ఓవర్ – సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసమే చేసినట్లుందనిగుర్తిస్తున్నారు.  అయినప్పటికీ, ఈ వీడియో గత సంబంధాలు, పెళ్లి ఒత్తిళ్లు, లాయల్టీ వంటి అంశాలపై విస్తృత చర్చను రేకెత్తించింది.     

 


 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget