అన్వేషించండి
Anasuya Bharadwaj: చీరలో అనసూయ లేటెస్ట్ ఫోటోలు... స్టైలిష్‌గా ఉందిగా, సమ్మర్ స్పెషలా?
Anasuya Latest Photos: అనసూయ అండ్ శారీ... డెడ్లీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఆవిడ ఎన్ని సార్లు చీర కట్టిన కొత్తగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ అన్నట్టు లేటెస్ట్ గా శారీ ఫోటోషూట్ చేశారు.
చీరలో అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/5

Anasuya Bharadwaj In Saree: యాంకర్ నుంచి యాక్టర్ అయ్యి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి వరకు వెళ్లిన నటి అనసూయ భరద్వాజ్. ఆవిడ లేటెస్ట్ శారీ ఫోటోషూట్ చూడండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/5

అనసూయ అండ్ శారీ... డెడ్లీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ప్రతి చీరలోనూ ఆవిడ కొత్తగా కనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్ అన్నట్టు ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ ఉంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 08 Mar 2025 11:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















