అన్వేషించండి
Pragya Jaiswal : కలర్‌ఫుల్ లెహంగాలో డాకు మహారాజ్ ప్రమోషన్స్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. సంక్రాంతి పండక్కి ఈ లుక్ ట్రై చేసేయండి
Pragya Jaiswal Latest Photos : సంక్రాంతి 2025 కానుకగా వస్తోన్న డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఆమె అందంగా ముస్తాబైంది.

డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ (Images Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన గ్లామర్ లుక్‌తో అందరి మనుసులు దోచుకుంది. కలర్ ఫుల్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరి ఫోజులు ఇచ్చింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
2/6

సంక్రాంతి 2025 కానుకగా వస్తోన్న డాకు మహారాజు సినిమా ప్రమోషన్స్‌లో ప్రగ్యా బిజీగా ఉంది. దీనిలో భాగంగా ట్రెడీషనల్ దుస్తుల్లో ట్రెండ్ ఫాలో అవుతూ తన లుక్‌ని సెట్ చేసుకుంది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
3/6

పువ్వులతో వచ్చిన కలర్ ఫుల్ లెహంగాను ధరించి.. దానికి మ్యాచింగ్ స్ట్రాప్స్ బ్లౌజ్‌ను వేసుకుంది. తన లుక్‌ని మరింత ఎలివేట్ చేసేలా చున్నీని వేసుకుంది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
4/6

డ్రెస్‌కి తగ్గట్లు కలర్‌ఫుల్ ఇయర్ రింగ్స్‌ని, మ్యాంచిగ్ రింగ్, బ్యాంగిల్ వేసుకుని అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో మరింత బ్యూటీఫుల్‌గా కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
5/6

ఈ లుక్‌ని మీరు సంక్రాంతి పండక్కి ట్రై చేయవచ్చు. సంక్రాంతికి కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ లుక్‌ని బెస్ట్ ఆప్షన్. (Images Source : Instagram/Pragya Jaiswal)
6/6

ఇదిలా ఉండగా తిరుపతి తొక్కిసలాట నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం క్యాన్సిల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
Published at : 09 Jan 2025 01:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion