అన్వేషించండి
Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి స్కిన్ కేర్ సీక్రెట్స్.. రెడ్ కలర్ డ్రెస్‌లో ఎంత అందంగా ఉందో చూశారా?
Meenaakshi Chaudhary Beauty Tips : హీరోయిన్ మీనాక్షి చౌదరి తన బ్యూటీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుందో చూసేద్దాం.

మీనాక్షి చౌదరి స్కిన్ కేర్ టిప్స్ (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
1/6

మీనాక్షి చౌదరి తన వాలెంటైన్స్ డే స్పెషల్ ఫోటోషూట్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో మీనాక్షి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
2/6

అందమైన డ్రెస్‌లో అంతే అందమైన మేకప్ లుక్‌లో మీనాక్షి కనిపించింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి.. Happy Valentine’s Day 💌♥️❣️ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
3/6

అయితే ఈమె బ్యూటీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. స్కిన్ కేర్ టిప్స్ ఏమి ఫాలో అవుతుందో ఆమె ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే మీనాక్షి చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
4/6

మేకప్ జోలికి ఎక్కువ వెళ్లదట. వీలైనంత వరకు మేకప్‌కు దూరంగా ఉండి.. స్కిన్‌కేర్‌పై ఎక్కువ దృష్టి పెడతానని చెప్తుంది. అలాగే మేకప్ వేసుకోవాల్సి వస్తే మినిమల్ మేకప్ వేసుకుంటానని ఇది స్కిన్ డ్యామేజ్‌ని తగ్గిస్తుందని తెలిపింది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
5/6

అలాగే స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా.. మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగిస్తానని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లదట ఈ భామ. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
6/6

సీజన్‌కి తగ్గట్లు శరీరానికి ఏమి కావాలో అది అందించాలని చెప్తుంది. అవసరమైనది తక్కువగా ఇవ్వకూడదని.. అలా అని ఎక్కువ కూడా అప్లై చేయకూడదని.. ఎంతవరకు అవసరముందో శరీరానికి, స్కిన్‌కి అందించాలని సూచిస్తుంది ఈ భామ. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)
Published at : 16 Feb 2025 01:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion