జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ మాట్లాడుతూ దేశంలో తమిళనాడు సహా ఏ రాష్ట్రానికైనా ఒకటే సిద్ధాంతం ఉండాలని అది బహు బాషా సిద్ధాంతమే కావాలన్నారు.