అన్వేషించండి
Tamannaah Bhatia : వైట్ గౌన్‌లో ఏంజెల్లా ఉన్న తమన్నా.. మిల్కీ బ్యూటీ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Tamannaah Bhatia Beauty Tips : తమన్నా తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ గౌన్‌లో ఏంజెల్లా కనిపించింది ఈ మిల్కీ బ్యూటీ.
తమన్నా బ్యూటీఫుల్ లుక్ (Image Source : Instagram/Tamannaah Bhatia)
1/6

వయసుతో పాటు తమన్నా గ్లామర్ కూడా పెరిగిపోతుంది. రీసెంట్ ఫోటోలు చూస్తే ఆమె అందానికి ఫిదా అయిపోవాల్సిందే. (Image Source : Instagram/Tamannaah Bhatia)
2/6

ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయినా.. ఆమె అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. తన లుక్స్‌తో ఇప్పటికీ కుర్రకారు హృదయాలను గెలిచేస్తుంది ఈ బ్యూటీ. (Image Source : Instagram/Tamannaah Bhatia)
Published at : 02 Mar 2025 01:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion


















