అన్వేషించండి
Skin Glow Secrets : చర్మాన్ని గ్లో అయ్యేలా చేసే సులభమైన రొటీన్.. ఈ టిప్స్తో ఫేస్ మెరిసిపోతుంది
Easy Skin Care Tips for Natural Glow : మెరిసే చర్మం కావాలనుకుంటే ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కేవలం సింపుల్ రొటీన్ ఫాలో అయితే చాలు. మీ ఫేస్ మంచి గ్లో అవుతూ కనిపిస్తుంది.
చర్మాన్ని మెరిసేలా చేసే చిట్కాలు
1/7

లోపలి నుంచి చర్మానికి హైడ్రేషన్ అందించాలి. కాబట్టి పుష్కలంగా నీరు తాగండి. ఇది చర్మాన్ని మృదువుగా, తాజాగా చేస్తుంది. రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం లేదా కీరదోస, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ ఆహారాలను తీసుకోవడం మంచిది.
2/7

గ్లో రొటీన్ మంచి క్లెన్సింగ్తో ప్రారంభించండి. తేలికపాటి క్లెన్సర్ ముఖం మీద మురికి, చెమట, మేకప్ తొలగిస్తుంది. చర్మానికి శుభ్రమైన బేస్ ఇస్తుంది. ఇది ముఖం మీద సహజమైన మెరుపును ఇస్తుంది.
Published at : 29 Dec 2025 06:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















