పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ, జగన్ మరో 20 ఏళ్ల పాటు నిద్రపోవాలని కోరుకుంటున్నానన్నారు.