అన్వేషించండి
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ధరించిన ఈ పొట్టి డ్రెస్ కాస్ట్ 7 లక్షల పైమాటే.. క్రిస్మస్ లుక్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిందిగా
Janhvi Kapoor Christmas Look : జాన్వీ కపూర్ తన క్రిస్మస్ లుక్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంది. పొట్టి గౌన్‌లో క్రిస్మస్ ట్రీతో కలిసి క్యూట్ ఫోజులిచ్చింది.

జాన్వీ కపూర్ డ్రెస్ కాస్ట్ (Images Source : Instagram/Janhvi Kapoor)
1/9

జాన్వీకపూర్ క్రిస్మస్ లుక్స్ కచ్చితంగా అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. పైగా బీ నాటీ అంటూ క్రిస్మస్ స్లోగాన్‌తో అభిమానులను అలరించింది జాన్వీ. (Images Source : Instagram/Janhvi Kapoor)
2/9

క్రిస్మస్ చెట్టు దగ్గర నిలబడి.. ఫోటోలకు డిఫరెంట్ ఫోజులిచ్చింది జాన్వీ. గ్రీన్ కలర్లో ఉండాల్సిన క్రిస్మస్ ట్రీ.. స్నో లుక్‌లో సిల్వర్ కలర్లో ఉండేలా దానిని డిజైన్ చేశారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
3/9

ఈ లుక్‌లో జాన్వీని చూసిన వాళ్లంత ఆమె డ్రెస్ గురించే చర్చిస్తున్నారు. స్ట్రాప్ లెస్ మినీ డ్రెస్‌లో జాన్వీ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
4/9

Strapless Sequin Scallop Cocktail Dress చూసేందుకు చిన్నగానే ఉన్నా.. దీని కాస్ట్ మాత్రం లక్షల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/9

OSCAR DE LA RENTA ఈ డ్రెస్‌ను డిజైన్ చేసింది. దీని రేటు $8990. దీనిని రూపాయలలో కన్వర్ట్ చేస్తే.. 7,63,722.98 రూపాయలు అనమాట. (Images Source : Instagram/Janhvi Kapoor)
6/9

కానీ 50 శాతం ఆఫర్‌తో $3495కే వచ్చేస్తుంది. కానీ ఇంత చిన్న డ్రెస్‌కి అంత కాస్ట్ అవసరమా అంటూ నెటిజన్లు అడుగుతున్నారు. (Images Source : Instagram/Janhvi Kapoor)
7/9

డ్రెస్ లుక్‌కి తగ్గట్లు.. గ్లోయింగ్, న్యూడ్ మేకప్ లుక్‌లో జాన్వీ అందంగా కనిపించింది. కళ్లకు ఐలైనర్ పెట్టుకుని.. పింక్ లిప్‌స్టిక్‌తో తన అందాన్ని మెరుగుదిద్దుకుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
8/9

జాన్వీకపూర్ హిందీలో హీరోయిన్గా మంచి అవకాశాలు దక్కించుకుంది. కథా ప్రాధన్యమున్న సినిమాలు చేజిక్కించుకుని.. తన నటనతో అందరినీ మెస్సరైజ్ చేస్తుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
9/9

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ. ఈ సినిమాలోని సాంగ్స్‌తో గ్లామర్ షో చేసి.. తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 22 Dec 2024 01:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion