అన్వేషించండి
Foods You Should Never Eat Raw : ఈ ఫుడ్స్ పచ్చిగా తింటున్నారా? అయితే జాగ్రత్త.. బీట్ రూట్, క్యాప్సికమ్‌తో పాటు మరెన్నో
Raw Food : ఆహారాన్ని మంచిగా వండుకుని తింటేనే మంచి రుచితో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయి. కొన్ని నేరుగా తినొచ్చు కానీ.. కొన్ని ఫుడ్స్ అయితే వండకుండా అస్సలు తీసుకోకూడదట.
ఈ ఫుడ్స్ పచ్చిగా తినకూడదట (Image Source : AI)
1/8

పచ్చిగా ఉండే బంగాళాదుంపల్లో సోలనిన్ ఉంటుంది. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే వికారం, తలనొప్పి, జీర్ణ సమస్యలను కలిగిస్తుందట. (Image Source : Emvato)
2/8

క్యాప్సికమ్‌లో టేప్‌వార్మ్ వంటి పరాన్న జీవులు ఉండొచ్చు. ఇవి జీర్ణ సమస్యలను కలిగించి.. ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి వీటిని ఉడికించి తీసుకుంటే మంచిది. (Image Source : Emvato)
Published at : 11 Mar 2025 03:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















