అన్వేషించండి
Curly Hair Care Tips : రింగుల జుట్టును ఇలా మెయింటైన్ చేయండి.. ఈ టిప్స్‌తో హెల్తీ హెయిర్ మీ సొంతం
Curly Hair Care : గిరిజాల జుట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ దానిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే కొన్ని టిప్స్ ఫాలో అయితే హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది.
ఉంగరాల జుట్టును ఇలా కాపాడుకోండి (Image Source : Freepik)
1/6

సల్ఫేట్ లేని షాంపూని వాడితే జుట్టుకు చాలా మంచిది. ఇది హెయిర్‌ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. డ్యామేజ్ హెయిర్‌ని రిపైర్ చేస్తుంది. (Image Source : Freepik)
2/6

జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కచ్చితంగా కండీషనర్‌ని ఉపయోగించాలి. నాణ్యత కలిగిన వాటిని ఎంచుకోవాలి. తలస్నానం చేసినప్పుడే కాకుండా.. లీవ్ ఇన్ కండీషర్ని కూడా ఎంచుకోవచ్చు. (Image Source : Freepik)
Published at : 27 Feb 2025 12:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















