అన్వేషించండి

Venkatesh Balayya Photos : అన్​స్టాపబుల్ సెట్స్​లో బొబ్బిలి రాజా.. వెంకటేష్, బాలయ్య ఫోటోల్లోనే ఫన్​​ అంతా కనిపిస్తోందిగా

Venkatesh and Balakrishna : విక్టరీ వెంకటేష్, బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్​స్టాపబుల్ షోకి వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆహా ఇన్​స్టా పేజ్​లో పోస్ట్ చేశారు.

విక్టరీ వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ(Images Source : Instagram/ahavideoin)

1/5
బాలయ్య, వెంకటేష్ బాబు కలిస్తే చూసే ఆడియన్స్​కు పండుగే పండుగ. ఆ పండుగే సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు షో రూపంలో రానుంది. (Images Source : Instagram/ahavideoin)

2/5
అన్​స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా విక్టరీ వెంకటేష్ గెస్ట్​గా వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/ahavideoin)

3/5
తాజాగా ఆహా నుంచి ఓ ప్రోమో కూడా విడుదలైంది. సంక్రాంతికి వస్తున్నాము సినిమా ప్రమోషన్స్​లో భాగంగా వెంకటేష్ ఈ షోకి వెళ్లారు. (Images Source : Instagram/ahavideoin)

4/5
ఇప్పటివరకు వెంకటేష్ ఇలాంటి షోకి వెళ్లిందే లేదు. పైగా బాలయ్య, వెంకటేష్​ కూడా ఎక్కువగా కలిసి కనిపించలేదు. కానీ ఈ ఎపిసోడ్​ మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్​కి మంచి ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వనుంది.(Images Source : Instagram/ahavideoin)

5/5
వెంకటేశ్ ఫన్, బాలయ్య కామెడీ టైమింగ్​ సంక్రాంతికి మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ ఫోటోలు, ప్రోమో ఎపిసోడ్​ మీద హైప్​ని మరింత పెంచేశాయి. (Images Source : Instagram/ahavideoin)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Embed widget