అన్వేషించండి

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్

Mister Middle Class OTT Platform : శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. నెల రోజుల తర్వాత రెండు ఓటీటీల్లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

Srikanth's Mister Middle Class OTT Sudden Streaming : రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ రెండు ఓటీటీల్లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అంటే? 

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఆహాతో (Aha) పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా... రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. సునీల్, అలీ, రఘుబాబు, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, పృథ్వీరాజ్, బాబూ మోహన్, ధన్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. 

Also Read : Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

వెంకటరమణ (శ్రీకాంత్)ది సగటు మధ్య తరగతి ఫ్యామిలీ. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటాడు. భార్య పద్మావతి (లయ), తండ్రి ఏడుకొండలు, చెల్లి, బావ, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో జీవిస్తూ ఉంటాడు. టిఫిన్ సెంటర్ పెట్టి బాగా డబ్బులు సంపాదించిన వెంకటరమణ... రెస్టారెంట్ పెట్టాలని ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టపోతాడు. దీంతో అదే రెస్టారెంట్ వేరే వారికి అమ్మేసి అందులోనే వర్కర్‌గా జాయిన్ అవుతాడు.

చాలీచాలని ఆదాయంతో తీవ్ర ఇబ్బందులు పడతాడు. దీంతో తనను చంపేయాలంటూ దేవున్ని వేడుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి (రాజేంద్ర ప్రసాద్) ప్రత్యక్షమై ఓ మహిమ గల పుస్తకం ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజం అవుతుంది. దీంతో అత్యాశకు పోతాడు. రాసిన ప్రతీ మాట నిజం అవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి. అసలు ఆ పుస్తకం మహిమ ఏంటి? అందులో ఉన్న నిబంధన ఏంటి? దేవుడు వెంకటరమణకే ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలు నిజం చేసుకునే క్రమంలో వెంకటరమణ ఏం తప్పులు చేశాడు? ఆ బుక్ అతని కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితికి తెచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

Also Read : Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget