అన్వేషించండి
Megha Akash: కొత్త పెళ్లి కూతురు చీర కడితే ఎంత కళగా ఉంటుందో కదూ - మేఘా ఆకాష్‌ను చూశారా?
Megha Akash Saree Photos: అమ్మాయిలు చీర కడితే వచ్చే అందమే వేరు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు చీర కడితే వచ్చే కళ వేరు. కావాలంటే మేఘా ఆకాష్ కొత్త ఫోటోల మీద ఓ లుక్ వెయ్యండి.

మేఘా ఆకాష్ శారీ ఫోటోలు
1/5

కొత్త పెళ్లి కూతురు ముఖంలో ఓ కళ ఉంటుంది. అందులోనూ ముఖం వెయ్యి వోల్ట్స్ బల్బ్ తరహాలో వెలుగుతుంది. అందుకు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ హీరోయిన్ మేఘా ఆకాష్ కొత్త ఫోటోలు. (Image Courtesy: meghaakash / Instagram)
2/5

హీరోయిన్ మేఘా ఆకాష్ సెప్టెంబర్ 15న పెళ్లి చేసుకుంది. వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాత నటనకు బ్రేక్ ఇవ్వాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు. తన యాక్టింగ్ కెరీర్ కూడా కంటిన్యూ చేస్తోంది. (Image Courtesy: meghaakash / Instagram)
3/5

మేఘా ఆకాష్ మెయిన్ లీడ్ రోల్ చేసిన జీ 5 వెబ్ సిరీస్ 'వికటకవి' ఈ నెల 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మేఘా ఆకాష్ ఇలా చీరలో వచ్చారు. (Image Courtesy: meghaakash / Instagram)
4/5

ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... చీరలో మేఘా ఆకాష్ సూపర్ ఉన్నారని ఆమె ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అన్నట్టు పెళ్లి తర్వాత మేఘా ఆకాష్ యాక్ట్ చేసిన ప్రాజెక్ట్ థియేటర్లలోకి వస్తుండటం ఇదే మొదటిసారి. అందుకని ఆమె ఫ్యామిలీ కూడా దీనిపై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. (Image Courtesy: meghaakash / Instagram)
5/5

అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు తాజా రాజకీయ, సినిమా, లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: meghaakash / Instagram)
Published at : 26 Nov 2024 10:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion