అన్వేషించండి
Citadel Honey Bunny : వరుణ్ ధావన్‌తో హాట్ ఫోటోషూట్ చేసిన సమంత.. హనీ, బన్నీ మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదుగా
Citadel Honey Bunny Promotions : సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్‌లో భాగంగా.. వరుణ్ ధావన్‌తో సమంత హాట్ ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.
సమంత, వరుణ్ ధావన్ మధ్య కెమిస్ట్రీ చూశారా?(Images Source : Instagram/Samantha)
1/6

సమంత, వరుణ్ ధావన్ తాజాగా హాట్ ఫోటోషూట్ చేశారు. ఫోటోల్లో వారి కెమిస్ట్రీ చూస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు.(Images Source : Instagram/Samantha)
2/6

సిటాడెల్ హనీ బన్నీలో యాక్షన్ మాత్రమే ఉంటుందనుకునేవారికి.. అసలైన కెమిస్ట్రీ ఇదే అనే రేంజ్లో సమంత, వరుణ్ ధావన్ ఫోటోషూట్ చేశారు. హాటెస్ట్ హనీ, బన్నీగా మారిపోయారు.(Images Source : Instagram/Samantha)
3/6

సిటాడెల్ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ మధ్య అదిరే కెమిస్ట్రీ ఉందని ఈ ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. (Images Source : Instagram/Samantha)
4/6

విడుదలకు సిద్ధంగా ఉన్న సిరీస్‌కు సమంత, వరుణ్ ధావన్ కలిసి ప్రమోషన్స్ చేశారు. దానిలో భాగంగానే ఈ హాట్ ఫోటోషూట్ చేశారు. (Images Source : Instagram/Samantha)
5/6

Tomorrow's the day: Watch them slay 💛 #CitadelHoneyBunnyOnPrime, New Series, Nov 7 అనే క్యాప్షన్‌తో ఫోటోలు షేర్ చేశారు. (Images Source : Instagram/Samantha)
6/6

సమంతని ఇంత హాట్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. సిరీస్‌లో సమంత పర్ఫార్మెన్స్పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. యాక్షన్, రోమాంటిక్ సీన్లలో సమంత ఎలా ఉందో.. సిరీస్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.(Images Source : Instagram/Samantha)
Published at : 06 Nov 2024 07:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















