అన్వేషించండి
Pavan Sidhu : అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఇబ్బంది పడుతున్న హీరో.. రియల్ లైఫ్‌లో మాత్రం
Pavan Sidhu Real Life Girl Friend : అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2లో పవన్ సిద్దూ హీరోయిగా చేస్తున్నాడు. సీజన్లో గర్ల్ఫెండ్ర్తో గొడవ పడుతున్న సిద్ధూ.. రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్‌తో ఇచ్చిన ఫోజులివే.

అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 హీరో గర్ల్ ఫ్రెండ్(Images Source : Instagram/Pavan Sidhu)
1/5

అర్థమైందా అరుణ్ కుమార్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సీజన్ 1 హిట్ కావడంతో సీజన్ 2పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. (Images Source : Instagram/Pavan Sidhu)
2/5

అయితే ఈసారి సీజన్లో హీరో మారాడు. మిగిలిన వాళ్లంతా సేమ్ రోల్స్ చేస్తున్నారు. సీజన్ 2లో సిద్ధూ పవన్ చేస్తున్నాడు. (Images Source : Instagram/Pavan Sidhu)
3/5

సిరీస్‌లో గర్ల్ ఫ్రెండ్, బాస్ మధ్య నలిగిపోతున్న అమలాపురం అబ్బాయిగా సిద్ధూ కనిపిస్తున్నాడు. అయితే తాజాగా ఇతను తన రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్‌తో ఫోటోషూట్ చేశాడు. (Images Source : Instagram/Pavan Sidhu)
4/5

ఇద్దరూ ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేశారు. సిద్ధూ పవన్ గర్ల్ ఫ్రెండ్ కూడా దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఆమె పేరే సోనియా సింగ్.(Images Source : Instagram/Pavan Sidhu)
5/5

విరూపాక్ష సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు, సీరియల్స్ కలిసి చేశారు. గత కొన్నేళ్లుగా వీరు డేటింగ్లో ఉన్నారు. (Images Source : Instagram/Pavan Sidhu)
Published at : 22 Oct 2024 05:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion