అన్వేషించండి
Girija Oak : అసలు గిరిజా ఓక్ ఎవరు? సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమె పేరు తెగ వినిపిస్తోంది ఎందుకు?
Girija Oak : గిరిజా ఓక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు, ఫోటో ఎక్కడిది , ఎందుకు ఇంత వైరల్ అవుతుందో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు నీలి రంగు చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఈ అందమైన నటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆమె ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
1/7

వైరల్ అయిన ఈ మహిళ గిరిజా ఓక్, ఒక మరాఠీ నటి.
2/7

గిరిజా ఓక్ అకస్మాత్తుగా ట్విట్టర్లో అత్యంత చర్చనీయాంశమైన పేరుగా మారిపోయింది.
3/7

నీలి రంగు చీర, స్లీవ్ లెస్ జాకెట్టుతో ఉన్న ఆమె చిత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచింది.
4/7

గిరిజాఓక్ ఈ వైరల్ చిత్రం ఇటీవల హిందీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినది.
5/7

గిరిజ అందం,సింపుల్‌గా ఆమె మాట్లాడుతున్న తీరు ప్రజలను ఆకర్షించింది.
6/7

'ఈమె ఎవరు?' అని చాలా మంది అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు అద్భుతమైన క్యాప్షన్లు పెడుతున్నారు. చాలా మంది నటీమణులతో పోల్చి చూస్తున్నారు.
7/7

గిరిజా వాస్తవానికి మరాఠీ, హిందీ, కన్నడ ప్రాజెక్ట్‌లలో కనిపించారు. ఆమె బాలీవుడ్ హిట్ చిత్రాలు 'తారే జమీన్ పర్' (2007)'షోర్ ఇన్ ద సిటీ' (2010)తో పాటు 'జవాన్' (2023)లో ప్రత్యేక పాత్ర పోషించారు. అదేవిధంగా గిరిజా ఓక్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ఇన్‌స్పెక్టర్ జెండే' లో కూడా నటించారు. ఇందులో ఆమె మనోజ్ బాజ్‌పాయ్ భార్య పాత్ర పోషించారు.
Published at : 12 Nov 2025 04:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















