అన్వేషించండి
Vikkatakavi Series : న్యూ సిరీస్‌తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
Vikkatakavi OTT date : మేఘా ఆకాష్, నరేష్ అగస్త్య.. వికటకవి అనే కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇది ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది? దాని ఓటీటీ విడుదల తేది ఇప్పుడు చూసేద్దాం
![Vikkatakavi OTT date : మేఘా ఆకాష్, నరేష్ అగస్త్య.. వికటకవి అనే కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇది ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది? దాని ఓటీటీ విడుదల తేది ఇప్పుడు చూసేద్దాం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/7cab71d2ca445341c34f1d27dcd978df1732541774770874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వికటకవి సిరీస్ ప్రెస్ మీట్(Images Source : Pressmeet)
1/5
![పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వెబ్ సిరీస్‌తో రాబోతుంది మేఘా ఆకాష్. నరేష్ అగస్త్య హీరోగా వస్తోన్న వికటకవి సిరీస్‌లో మేఘా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Pressmeet)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/eabb90258be65f83808f2399429c1632c9f6a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వెబ్ సిరీస్‌తో రాబోతుంది మేఘా ఆకాష్. నరేష్ అగస్త్య హీరోగా వస్తోన్న వికటకవి సిరీస్‌లో మేఘా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Pressmeet)
2/5
![నరేష్ అగస్త్య పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మత్తు వదలరా సినిమాతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. (Images Source : Pressmeet)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/a2e3f4709fb7458cd26faa459c23d40ca1bf6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నరేష్ అగస్త్య పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మత్తు వదలరా సినిమాతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. (Images Source : Pressmeet)
3/5
![ఈ కథను ముందుగా ఫీచర్ ఫిల్మ్ అనుకుని.. తర్వాత కంటెంట్‌ని వెబ్ సిరీస్‌గా తీసుకోవచ్చారు. ఈ వెబ్ సిరీస్ ZEE5లో నవంబర్ 28వ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది. (Images Source : Pressmeet)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/e7a5f05aa682a4e871cfd82c6f06a9be555cc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కథను ముందుగా ఫీచర్ ఫిల్మ్ అనుకుని.. తర్వాత కంటెంట్‌ని వెబ్ సిరీస్‌గా తీసుకోవచ్చారు. ఈ వెబ్ సిరీస్ ZEE5లో నవంబర్ 28వ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది. (Images Source : Pressmeet)
4/5
![ఈ సిరీస్‌లో క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరని వికటకవి సిరీస్ టీమ్ తెలిపింది. కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సిరీస్‌కి బాగా సెట్ అయ్యాయని ప్రెస్ మీట్లో తెలిపారు. (Images Source : Pressmeet)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/a0d2bd3aa8c32e156c83edbc55dc6f4613345.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సిరీస్‌లో క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరని వికటకవి సిరీస్ టీమ్ తెలిపింది. కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సిరీస్‌కి బాగా సెట్ అయ్యాయని ప్రెస్ మీట్లో తెలిపారు. (Images Source : Pressmeet)
5/5
![ఈ సిరీస్ కచ్చితంగా మంచి హిట్ అవుతుందని.. ననరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అవుతారని తెలిపారు.(Images Source : Pressmeet)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/ffaa35a7247c073d973865a1c0e9b00466db9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సిరీస్ కచ్చితంగా మంచి హిట్ అవుతుందని.. ననరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అవుతారని తెలిపారు.(Images Source : Pressmeet)
Published at : 25 Nov 2024 10:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion