అన్వేషించండి

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam

 టీమిండియా డ్రెస్సింగ్ రూంలో బాపు అని అందరూ ప్రేమగా పిలుచుకునే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ లో నిన్న అద్భుతాలే చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్లా మారిన సూపర్ 8 క్రూషియల్ మ్యాచ్ లో ఎలా అయితే మిచ్ మార్ష్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్ మ్యాచ్ ను మలుపు తిప్పాడో...నిన్న ఇంగ్లండ్ మీద టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో మ్యాచ్ అచ్చం అలాంటి రెండు కళ్లు చెదిరే క్యాచ్ లతో భారత్ ను ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేలా చేశాడు బాపు. బుమ్రా బౌలింగ్ లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను వెనక్కి పరిగెత్తుకుంటూ డైవ్ క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. అందరూ నోరు వెళ్లబెట్టారు అంతే. ఈ క్యాచ్ ను కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్ లో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో పట్టిన అద్భుతమైన క్యాచ్ తో పోలుస్తున్నారు. 254 పరుగుల ఛేజింగ్ లో హ్యారీ బ్రూక్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్ ను అక్షర్ పటేల్ అంత అద్భుతమైన క్యాచ్ తో ఔట్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. అదొక్కటే కాదు ఇంకో అద్భుతం కూడా చేశాడు అక్షర్. నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకుని భీకరమైన ఫామ్ లో ఉన్న విల్ జాక్స్ ను బౌండరీ లైన్ పై అత్యద్భుతంగా ఔట్ చేశాడు అక్షర్ పటేల్. అర్ష్ దీప్ బౌలింగ్ లో ఫ్లాట్ సిక్సర్ బాదే లక్ష్యంతో జాక్స్ కొట్టిన బాల్ ను క్యాచ్ పట్టుకున్న అక్షర్ బౌండరీలోకి వెళ్లిపోతున్నట్లు గ్రహించి అక్కడే శివమ్ దూబే కి క్యాచ్ విసిరి తను బౌండరీలోకి డైవ్ కొట్టి పడిపోయాడు. శివమ్ దూబే అద్భుతమైన కో అర్డినేషన్ తో దాన్ని పట్టుకోగా..జాక్స్ పెద్ద విధ్వంసం చేయకముందే డగౌట్ కి చేరుకోవాల్సి వచ్చింది. ఈ రెండు క్యాచ్ ల విలువ నిన్న మన మ్యాచ్ విన్ అని చెప్పుకోవచ్చు కచ్చితంగా అందులో డౌటే లేదు. అందుకే క్రికెట్ లో అంటారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అని.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget