అన్వేషించండి

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam

 సినీ నటుడు విజయ్, సినీ నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. పట్టుబట్టల్లో ఒకే కారులో జంటగా చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన AGS అధినేత కల్పాత్తి ఎస్ సురేశ్ కుమారుడి రిసెప్షన్ కి  విజయ్, త్రిష కలిసి హాజరు కావటం సంచలనంగా మారింది. విజయ్ కు ఓ సినీనటితో వివాహేతర సంబంధం ఉందని..ఇటీవలే విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకులకు అప్లై చేసుకోగా...తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష ఇంటి నుంచి బయటకు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాగేంద్రన్ వ్యాఖ్యలపై మండిపడిన త్రిష ఆయనకు నోటీసులు పంపారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని..తనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దంటూ త్రిష వార్నింగ్ ఇచ్చారు. అయితే విజయ్ భార్యనే స్వయంగా తన భర్తకు ఓ సినీ నటితో సంబంధం ఉందని విడాకులు అడగటం..అది జరిగిన కొద్ది రోజులకే విజయ్, త్రిష ఇలా బహిరంగంగా కనిపించటంతో విజయ్, త్రిష వివాహేతర సంబంధం వ్యవహారం మరోసారి చర్చల్లోకి వచ్చింది. అతి త్వరలో తమిళనాడులో ఎన్నికలు ఉండటంతో విజయ్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే త్రిష వ్యవహారాన్ని లాగుతున్నారంటూ టీవీకే పార్టీ శ్రేణులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
Godavari Serial Today May 28th: 'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
Don 3 Shah Rukh Khan : డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
డాన్ 3లో మళ్లీ షారుఖ్... బాలీవుడ్ బాద్‌షా ఆ కండిషన్ పెట్టారా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
Tata Tiago And Tiago EV: సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
సరికొత్త టాటా టియాగో, టియాగో ఈవీ: అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో ఎంట్రీ.. ధర, రేంజ్ వివరాలు
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Adilabad Crime News: పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
పార్క్ చేసిన వాహనాలను క్షణాల్లో మాయం చేసే ముఠా అరెస్టు! ఛేజ్ చేసి పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు!
Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget