అన్వేషించండి

Carmeni Selvam: సముద్రఖనితో గౌతమ్ మీనన్ సినిమా... తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ ఎప్పుడంటే?

Carmeni Selvam Release Date: దర్శకులుగా సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన సినిమాలు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడీ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో 'కార్మేని సెల్వం' సినిమా రూపొందింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో' దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సముద్రఖని (Samuthirakani) పరిచయం. అప్పటికే తమిళ్ డైరెక్టర్ ఆయన. తర్వాత నటుడిగా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) సైతం 'ఏ మాయ చేసావె', 'ఘర్షణ', 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలు చేశారు. ఇప్పుడు దర్శకుడిగా కంటే నటుడిగా బిజీ. వీళ్ళిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కార్మేని సెల్వం' (Carmeni Selvam).

ఏప్రిల్ 3న 'కార్మేని సెల్వం' విడుదల
'కార్మేని సెల్వం' సినిమాను పాత్‌ వే ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్. ఆ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీ స్క్రీన్‌లతో పాటు పలు థియేటర్లలో భారీ ఎత్తున చిత్రాన్ని పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

ఇటీవల 'కార్మేని సెల్వం' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాధారణ క్యాబ్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని, సంపన్నుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించారు. ఇద్దరి మధ్య అంతరాన్ని దుస్తుల్లో చూడవచ్చు. త్వరలో టీజర్ విడుదల చేయనున్నారు. నిజాయితీగా జీవించే ఓ సాధారణ కార్ డ్రైవర్ సెల్వం (సముద్రఖని) జీవితం చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుందని, ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతను ఎలా ముందుకు సాగుతాడనేడి ప్రధానాంశం అని దర్శకుడు తెలిపారు.

Also Read: Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

Carmeni Selvam Cast: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'కార్మేని సెల్వం' సినిమాలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపి, కోదండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి క్రియేటివ్ నిర్మాత: శ్రీ శరవణన్, సంగీతం: MAAS (Music as a Service), Musicloud Studio & Technology, ఛాయాగ్రహణం: యువరాజ్ దక్షన్, కూర్పు: జగన్ ఆర్వీ - దినేష్ ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: శంకర్, సాహిత్యం: మణి అముతవన్ - ఉమా దేవి, నిర్మాణ సంస్థ: పాత్‌ వే ప్రొడక్షన్స్, నిర్మాత: అరుణ్ రంగరాజులు, కథ - దర్శకత్వం: రామ్ చక్రి.

Also ReadSaraswathi Movie Review - ఎస్ సరస్వతి రివ్యూ: దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటి అడుగు - సినిమా హిట్టేనా?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget