అన్వేషించండి

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

NTR Health : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు లేటెస్ట్ హెల్త్ అప్డేట్‌ను కిమ్స్ వైద్యులు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

NTR Shoulder Surgery Completed : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు సర్జరీ పూర్తి కాగా... ఆయన హెల్త్ అప్డేట్‌ను డాక్టర్స్ రిలీజ్ చేశారు. ఆయన సర్జరీ విజయవంతమైందని హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు.

వైద్యుల పర్యవేక్షణలో... 

ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో సర్జరీ విజయవంతమైందని తెలిపారు కిమ్స్ వైద్యులు. 'ఎన్టీఆర్ భుజానికి ఇటీవల దురదృష్టవశాత్తు గాయమైంది. పూర్తి వైద్య పరీక్షల తర్వాత ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరమని నిర్ణయించాం. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది.

శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైంది. ఎన్టీఆర్ పూర్తి క్షేమంగా ఉన్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఆయన ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. 2 నుంచి 3 నెలల వ్యవధిలో పూర్తిగా కోలుకుని, సాధారణ స్థితికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం.' అని ప్రకటన విడుదల చేశారు. 

Also Read : Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

జులై 27న షూటింగ్ టైంలో భుజానికి గాయం కాగా వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ సర్జరీకి సిద్ధమయ్యారు. బుధవారం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దాదాపు 2 నుంచి 3 నెలల రెస్ట్ తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మినిమమ్ 6 నుంచి 8 వారాల తర్వాత ఆయన సినిమా షూటింగుల్లో పాల్గొననున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్... స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు. సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై... నవీన్ యెర్నేని, వై రవిశంకర్, నందమూరి కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read : Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget