అన్వేషించండి
Keerthy Suresh : 'అక్క' టీజర్ లాంఛ్‌లో కీర్తి సురేశ్.. వైట్ శారీలో పీస్‌ఫుల్‌గా, సిరీస్‌లో మాత్రం వైల్డ్‌గా
Keerthy Suresh Photos in White Saree : నెట్‌ఫ్లిక్స్ ప్రసారమయ్యే 'అక్క' సిరీస్ టీజర్ లాంఛ్‌లో పాల్గొంది కీర్తిసురేశ్. వైట్ శారీలో స్టన్నింగ్‌గా కనిపించింది.
అక్క టీజర్ లాంఛ్‌లో కీర్తి సురేశ్ (Image Source : Netflix)
1/6

కీర్తి సురేశ్ రీసెంట్గా బేబి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హిందీలో సిరీస్ కూడా చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా వస్తోన్న అక్క సిరీస్‌లో నటించింది కీర్తి సురేశ్.
2/6

అక్క టీజర్ లాంచ్‌లో పాల్గొని.. క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి. వైట్ శారీలో అందంగా ముస్తాబై.. హెయిర్ లీవ్ చేసి.. హెవీ మేకప్ లుక్‌లో కనిపించింది కీర్తి.
Published at : 03 Feb 2025 10:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















