అన్వేషించండి

Samantha Stylish Looks : స్టైలిష్ లుక్స్​లో అదరగొడుతున్న సమంత.. సిటాడెల్ ప్రమోషన్స్​కు హాట్​ లుక్స్​లో వెళ్తోన్న బ్యూటీ

Samanthas Fashionable Appearances : సమంత మరికొద్ది రోజుల్లో సిటాడెల్ హనీ బన్నీ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం సమంత హాట్ లుక్స్​లో హాజరవుతుంది.

సమంత స్టైలిష్ లుక్స్(Images Source : Instagram/Samantha)

1/7
సమంతా సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. సిటాడెల్ యూనివర్స్​లో భాగంగా.. ఇండియాలో సిటాడెల్ హనీ బన్నీ అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది.(Images Source : Instagram/Samantha)

2/7
ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైలిష్​గా రెడీ అవుతోంది. తన అవుట్ ఫిట్స్​తో ఫ్యాషన్ ప్రేమికుల మనసు దోచుకుంటుంది. (Images Source : Instagram/Samantha)

3/7
ఖుషి తర్వాత సమంత నుంచి ఏ మూవీ, సిరీస్ విడుదల కాలేదు. గ్యాప్ తర్వాత సిటాడెల్​తో ముందుకు వస్తుంది సమంత. (Images Source : Instagram/Samantha)

4/7
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరించింది. దానిలోని సమంత యాక్షన్, వరుణ్ ధావన్​తో చేసిన రోమాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.(Images Source : Instagram/Samantha)

5/7
త్వరలోనే ఈ సిరీస్ విడుదల కాబోతుంది కాబట్టి.. టీమ్ అంతా వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది. దానికోసం సమంత మాత్రం సూపర్ స్టైలిష్ లుక్​లో హాట్​గా కనిపిస్తుంది. (Images Source : Instagram/Samantha)

6/7
ఆమె ఫోటోలు, డ్రెస్, స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఫోటోలకు మరింత అందాన్ని ఇస్తున్నాయి. సమంత అభిమానులు కూడా సమంతలో ఈ ఛేంజ్​ని బాగా ఇష్టపడుతున్నారు. (Images Source : Instagram/Samantha)

7/7
నవంబర్ 7నుంచి సిటాడెల్ హనీ బన్నీ ప్రైమ్​లో స్ట్రీమ్ కానుంది. సమంత యాక్షన్స్ చూసేందుకు ఆమె అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నారు.(Images Source : Instagram/Samantha)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Jailer 2: రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Jailer 2: రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
Jagityala Politics: మాజీ ఎమ్మెల్యేకి అవమానాలు, ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు! జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?
మాజీ ఎమ్మెల్యేకి అవమానాలు, ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు! జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Embed widget