అన్వేషించండి

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మణికా బృందం, టేబుల్‌ టెన్నిస్‌లో తొలిసారి క్వార్టర్స్‌కు

Olympic Games Paris 2024: ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కి చేరింది. విశ్వ క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి మహిళల జట్టుగా చరిత్ర లిఖించింది.

చరిత్ర సృష్టించిన భారత మహిళల టేబుల్ టెన్నిస్‌ జట్టు

1/9
పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది.

2/9
16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించిన మనిక బాత్రా బృందం... విశ్వ క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి మహిళల జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది.

3/9
మణిక బాత్రా, ఆకుల శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ అయిన టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయ దుంధుభి మోగించింది.

4/9
తెలుగు తేజం ఆకుల శ్రీజ-అర్చన జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించింది.

5/9
తర్వాతి మ్యాచ్‌లో మణికా బాత్రా... బెర్నాడెట్‌ను 3-0తో సునాయసంగా చిత్తు చేసింది. 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌పై మణికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

6/9
దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన మూడో మ్యాచ్‌లో  చివరి వరకూ పోరాడినా శ్రీజ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినా రొమేనియాపై భారత్ 2-1తో ఆధిక్యంలోనే నిలిచింది.

7/9
బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ ఓడిపోవడంతో భారత్, రొమేనియా పోరు 2-2తో సమమైంది.

8/9
చివరి మ్యాచ్‌లో మనిక గెలవడంతో 3-2తో చరిత్ర సృష్టించింది.

9/9
క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు.. అమెరికా లేదా జర్మనీ మధ్య జరిగే పోరులో విజేతతో తలపడనుంది.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Embed widget