ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్లో లక్నో ఇచ్చిన 210 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ఢిల్లీ, 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ట్రిస్టన్ స్టబ్స్ ప్రయత్నం విఫలమవుతుందనుకునే టైమ్లో అశుతోష్ శర్మ బరిలోకి దిగి అదరగొట్టాడు.