అన్వేషించండి
Meenakshi Chaudhary Latest Photos : మీనాక్షి చౌదరి విలేజ్ లుక్ చూశారా? పడుకుని ఫోజులిచ్చినా అందంగానే ఉంది
Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ హీరోయిన్ చాలా గ్యాప్ తరువాత ఫోటోషూట్ చేసింది.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/7

హీరోయిన్ మీనాక్షి చౌదరి రెడ్ కలర్ శారీలో తన ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
2/7

ఈ విలేజ్ లుక్ కోసం.. ఎర్రని చేనేత చీరను కట్టుకుని.. దానికి తగ్గ బ్లౌజ్ వేసుకుంది. హెయిర్‌ని కూడా లుక్‌కి తగ్గట్లే లూజ్ బన్ వేసుకుంది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
3/7

లుక్‌కి తగ్గట్లు ఎర్రని బొట్టు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ లుక్‌లో మీనాక్షి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
4/7

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది మీనాక్షి. ఈ ఫోటోలకు అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
5/7

కలర్ ఫుల్ పువ్వుల మధ్య ఈమె చాలా అందంగా కనిపించింది. ఫోటోల్లో చాలా అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
6/7

మీనాక్షి బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించింది. హిందీలో సీరిస్ చేసి.. తరువాత హీరోయిన్గా మారింది. (Images Source : Instagram/Meenakshi Chaudhary)
7/7

తెలుగులో కూడా ఈ భామకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మెడికో నటనకే కాదు.. అందానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు.(Images Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 05 May 2024 09:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion