నేను యాక్ట్ చేసిన మొదటి సినిమా 'లవ్ టుడే' తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ బాగుంటే తప్పకుండ చూస్తారు, అందుకే తెలుగు నేర్చుకుంటున్నాను' – ప్రదీప్ రంగనాథన్