అన్వేషించండి
Sreemukhi: బీచ్‌లో బుల్లితెర అందాల భామ శ్రీముఖి - చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే..
Sreemukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత యాంకర్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆమె బీచ్‌లో ఫోటోలు షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

బీచ్‌లో బుల్లితెర అందాల భామ శ్రీముఖి
1/5

బుల్లితెర్ రాములమ్మ, టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
2/5

తన మాటల గారడీతో అటు పెద్దలు, ఇటు యూత్‌లోనూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు శ్రీముఖి. తాజాగా ఆమె బీచ్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
3/5

తన ఇన్ స్టా వేదికగా శ్రీముఖి వీటిని పంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
4/5

లేటెస్ట్ లుక్‌లో చాలా ఫ్యాషనబుల్‌గా కనిపించింది. ఆమె ఫోటోలు చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే అనే రీతిలో స్టిల్స్ ఇచ్చింది.
5/5

అటు, సినిమాలు ఇటు షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీముఖి. అదుర్స్ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ పటాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది.
Published at : 16 Feb 2025 08:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion