అన్వేషించండి
Shivaratri News: విశాఖ బీచ్‌లో మహా కుంభాభిషేకం- ఆకట్టుకున్న శివలింగాలతో సిద్ధం చేసిన మహా శివలింగం
Maha Kumbhabhishekam at Visakha Beach : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు.
భక్తులతో కుంభాభిషేకం చేయిస్తున్న మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి
1/3

ఆర్కే బీచ్ లో కోటి శివలింగాలతో ఏర్పాటు చేసిన భారీ శివలింగం
2/3

కుంభాభిషేకానికి తరలివచ్చిన భక్తులు
Published at : 08 Mar 2024 02:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















