ప్రభాస్ 'ఎక్స్ప్రెస్ రాజా' సినిమాలో నా కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అదికాక, 'రాజసాహెబ్'లో కూడా ప్రభాస్తో కలిసి చేస్తున్నాను. అందుకే ఆయనఅభిమానంతలో టీజర్ లాంచ్ చేసారు.