అన్వేషించండి

Vizag News: కాలి బూడిదైన విశాఖ బీచ్‌రోడ్‌లోని డైనో పార్క్‌- భయపెడుతున్న వరుస అగ్ని ప్రమాదాలు

Vizag News: వైజాగ్‌లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే మెడికవర్, సెవన్‌హిల్స్‌ ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు బీచ్‌రోడ్‌లోని డైనో పార్క్‌లో ప్రమాదం జరిగింది.

విశాఖలోని డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదం

1/10
విశాఖ బీచ్‌లో తిరిగే వాళ్లకు, తరచూ విశాఖలో పర్యటించే వాళ్లకు బాగా పరిచయమైన డైనో  పార్క్ ఆగ్నికి ఆహుతైంది.

2/10
విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనోపార్క్‌లో ఈ ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన పోగొలతో నిండిపోయింది.

3/10
వేగంగా వ్యాపించిన మంటలు డైనో పార్క్ మొత్తాన్ని కాలిబూడిద చేసింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకునే సరికి మొత్తం పార్క్‌ బుగ్గి అయిపోయింది.

4/10
ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, పార్క్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా వరకు కాలిబూడిదైపోయింది.

5/10
విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాల భయాన్ని పుట్టిస్తున్నాయి. ఈ మధ్య మెడికవర్, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిల్లో, రైల్వేస్టేషన్‌లో ప్రమాదాలు జరిగాయి.

6/10
ఇప్పటి వరకు జరిగిన అగ్నిప్రమాదాలు గురించి విచారణ జరుగుతున్న లోపే ఇప్పుడు మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది.

7/10
వైజాగ్‌టూర్‌కు వెళ్లే వాళ్లకు బీచ్‌రోడ్డులో ఇదో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అలాంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

8/10
డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది... షార్ట్ సర్క్యూట్‌ కారణమా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9/10
ప్రమాదం జరిగిన సమయంలో డైనో పార్క్‌లో ఎవరూ లేరని దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

10/10
డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదం జరిగి.. కళ్లముందే కాలిపోతున్న పార్క్‌ను చూసిన నగరవాసులు, షాక్‌కి గురయ్యారు.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget