అన్వేషించండి
Kalishetti Appalanaidu: టీడీపీ ఎంపీ అప్పలనాయుడు స్టైలే వేరు- ప్రమాణ స్వీకారం తొలిరోజు ఆయనే స్పెషల్
పంచెకట్టులో సైకిల్‌పై వచ్చి తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
టీడీపీ ఎంపీ అప్పలనాయుడు స్టైలే వేరు- ప్రమాణ స్వీకారం తొలిరోజు ఆయనే స్పెషల్
1/6

ఎంపీల ప్రమాణ స్వీకారం రోజున ప్రత్యేకతను చాటుకున్నారు విజయనగరం నుంచి విజయం సాధించిన కలిశెట్టి అప్పలనాయుడు
2/6

తెలుగుదేశం పార్టీకి చెందిన సైకిల్ గుర్తుపై గెలిచిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా పార్లమెంట్ సమావేశాలకు హజరయ్యారు.
3/6

పార్లమెంట్‌లో అడుగు పెట్టే ముందు పార్లమెంట్ ద్వార వద్ద మోకాళ్లపై నమస్కరించి అనంతరం లోక్‌సభలోకి అడుగుపెట్టారు.
4/6

ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అందర్నీ ఆకట్టుకున్నారు.
5/6

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోటగా ఉన్న విజయనగరంలో ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పల నాయుడు సంచలనం సృష్టించారు.
6/6

తనపై నమ్మకంతో పార్లమెంట్‌కు పంపించిన ప్రజలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలెత్తుకునేలా పని చేస్తానని చెప్పారు కలిశెట్టి అప్పలనాయుడు
Published at : 24 Jun 2024 02:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















