అన్వేషించండి

In Pics: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పరిశీలించిన చంద్రబాబు

Bhogapuram Airport Photos: విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన చేసిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

భోగాపురం ఎయిర్ పోర్టు పనులను పరిశీలిస్తున్న చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు

1/11
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందుకోసం చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్లారు.

2/11
చంద్రబాబునాయుడుతో పాటు భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా సందర్శించి.. ఇద్దరు నిర్మాణ పనులను పరిశీలించారు.

3/11
అక్కడ ఎర్త్ వర్క్, టెర్మినల్ భవన నిర్మాణం, రన్ వే పనులు, ఏటీసీ టవర్ పనులను నిర్మాణ సంస్థ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

4/11
అనంతరం జరిగిన రివ్యూ సమావేశంలో పాల్గొని త్వరితగతిన విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులకు ఇరువురూ మార్గదర్శకాలు జారీ చేశారు.

5/11
అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు తెలిపారు.

6/11
ఈ విమానాశ్రయం వల్ల భోగాపురం ఎకనామిక్‌ హబ్‌ గా తయారవుతుందని వారు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ పనులను విహంగ వీక్షణం ద్వారా కూడా చంద్రబాబు పరిశీలించారు.

7/11
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్‌ ఇంజిన్‌ అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానని అన్నారు.

8/11
విశాఖపట్నానికి మెట్రో రైలు కూడా రావాల్సి ఉందని అన్నారు. విశాఖపట్నం - విజయనగరం కలిసిపోతున్నాయని.. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని చంద్రబాబు అన్నారు.

9/11
మున్ముందు కుప్పం సహా 5 విమానాశ్రయాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.

10/11
భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందని.. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు.

11/11
భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయి అందుబాటులోకి వస్తే.. మొదట్లోనే దాదాపు 48 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget