సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్న మీరు టైం ఎక్కడ దొరుకుతోంది అని అడిగినపుడు, 'నేను అంత బిజీగా లేను. కావంటే నా ఆఫీసు రండి , కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం,' అని ఫన్నీగా జవాబిచ్చారు.